- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
18 Pages is now streaming on Aha and Netflix

X
దిశ, సినిమా: గతేడాది హిట్ చిత్రాల్లో '18 పేజెస్' కూడా ఒకటి. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రనికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సింపుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకుంది ఈ మూవీ. ఫైనల్ గా ఈరోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ 'ఆహా' ఇంకా 'నెట్ ఫ్లిక్స్' సంస్థ వారు సొంతం చేసుకున్నారు. థియేటర్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో చూడొచ్చు.
Also Read...
'కార్తీకదీపం' సీరియల్‌కు వంటలక్క, డాక్టర్ బాబు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకున్నారో తెలుసా ?
Next Story