- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
F*ck off.. కలకలం సృష్టిస్తోన్న బోల్డ్ బ్యూటీ వీడియో
X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఉర్ఫీ జావేద్. ఈ అమ్మడు బిగ్బాస్ షో ఎంట్రీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కానీ, సోషల్ మీడియాలో వెరైటీ డ్రెస్సులు ధరించి న్యూ ట్రెండ్ను సెట్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యకమైన పాపులీరిటీని దక్కించుకుంది. అయితే ఇటీవల వరుసగా హాట్ షోస్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అన్ని పార్టులు చూపిస్తూ కుర్రకారును తన అందాలతో రెచ్చగొడుతుంది. తాజాగా, ఈ అమ్మడు బికినీ ధరించి తన టాటూ చూపిస్తూ అందరి మతులు పోగొడుతుంది. అందులో బ్లాక్ బికీనీలో నాభి, థైయ్స్తో సెక్సీగా కనిపించింది. అయితే ఈసారి షేర్ చేసిన వీడియోలో ఉర్ఫీ జావేద్ ఓ సందేశాన్ని కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఉర్ఫీ వీడియోలో F*ck off అని ఉండటం ఆసక్తిగా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
Next Story