- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూవీ కోసం రోజంతా మద్యం తాగిన Anand Devarakonda.. ఆ హీరోయిన్ కోసమేనట!
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బేబీ’. ప్రస్తుతం ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ మూవీ దర్శకుడు హీరో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆనంద్ విఫలమైన ప్రేమికుడిగా కనిపిస్తాడు. క్లైమాక్స్‌లో ప్రియురాలు చేసిన మోసానికి మందుకు అలవాటు పడుతాడు. తిండి నిద్ర లేకుండా హీరోయిన్ ఆలోచనల్లోనే బతికేస్తాడు. కాగా ఈ సన్నివేశాలు సహజంగా రావడానికి ఈ హీరో నిజంగానే మందు తాగాడట. ప్రతిరోజూ పరగడుపున టకీలా మూడు షాట్స్ వేయించేవారట. రోజంతా వోడ్కాలో కొబ్బరి నీళ్లు కలిపి తాగించారట. సాయి రాజేష్ ఏం చెబితే ఆనంద్ అది తప్పకుండా చేసేవాడట. ‘నిల్చుంటే రోగాలు వస్తాయేమో అన్నట్లున్న పరిసరాల్లో ఆనంద్ నటించాడు. ఈ మూవీలో పాత్ర కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. తన డెడికేషన్ అద్భుతమంటూ’ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: జనదళం పార్టీతో రాజకీయాల్లోకి మహేష్ బాబు.. వర్క్ అవుట్ అయ్యేనా..?