- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ స్టేట్‌లో లక్షకు పైగా డోసులు వృథా
by Shamantha N |

X
బెంగళూరు : కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకలో లక్షకు పైగా డోసులు వృథా అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో సరాసరిగా 2.29 శాతం చొప్పున డోసులు వేస్ట్ అయినట్టు ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాలో అత్యధికంగా 22,196 (12.66శాతం) డోసులు వేస్టేజీతో బగల్‌కోట్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో 17,028(8.01%)తో హసన్ జిల్లా ఉంది.
Next Story