- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పుత్నిక్-వీ టీకాపై రెడ్డీస్ ల్యాబ్ కీలక ప్రకటన
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : స్పుత్నిక్-వీ టీకా అందుబాటులోకి రావడం ఆలస్యం కానుంది. మరో రెండు వారాల సమయం పట్టనున్నట్టు రెడ్డీస్‌ల్యాబ్ వర్గాలు తెలిపాయి. 50 లక్షల డోసులకు గానూ ఇప్పటికే సుమారు 30 లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైనా.. బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. టీకాలను పరీక్షల నిమిత్తం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీ (సీడీఎల్)కి పంపించారు. వీటికి సంబంధించిన అనుమతులు ఇంకా రాలేదని అందువల్లే టీకాల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు రెడ్డీస్ ల్యాబ్ వర్గాలు తెలిపాయి.
Advertisement
Next Story