- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వర్షాకాలం ముందే ప్రవహించిన మూసీ
by Shyam |
X
దిశ, చేవెళ్ల : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మూసీ వాగు ప్రవహించడంతో మోకిలా టంగుటూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ అనంతగిరి నుంచి ప్రారంభమయ్యే మూసీ వాగు వికారాబాద్ నవాబ్ పేట్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు గురువారం ఉదయం నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు అంతరాయం కలిగింది. టంగుటూరు మోకిల మధ్య తాత్కాలికంగా రాకపోకల కోసం వాగులో మట్టితో కూడిన రోడ్డును గ్రామస్థులే ఏర్పాటు చేసుకున్నారు. వేసవి కాలంలో టంగుటూరు గ్రామస్థులు తాము పండించిన కూరగాయలు ఇదే వాగు లోంచి ఆటోల్లో, మోటార్ సైకిళ్ళపై నగరానికి వెళ్ళేవారు. అది కాస్త వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
Next Story