- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడిలో మోడీ ఫెయిల్!
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను కాసేపు పక్కన పెడితే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక, మోడీ ప్రధాని అయ్యాక ఆయన అతిపెద్ద వైఫల్యం ఎంటనీ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (mood of the nation) ఓ సర్వే నిర్వహించింది. ఇందులో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని తేలింది. అదే ప్రధాని అతిపెద్ద వైఫల్యంగా ప్రథమ స్థానంలో ఉంది.
దీని ప్రకారం కరోనాను కట్టడి చేయడంలో మోడీ విఫలమయ్యారని 25శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేయగా, 23శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో ఫెయిల్ అయ్యాడని తీర్పునిచ్చారు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులను ఆదుకోలోక పోయారని 14శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏది అనే మరో ప్రశ్నకు కరోనా అని 70శాతం మంది, నిరుద్యోగం అని 12శాతం మంది అభిప్రాయ పడ్డట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story