- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొత్త జంటకు కోతి దీవెనలు
by Shyam |

X
దిశ వెబ్ డెస్క్: ములుగు జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మంగం పేట మండలంలోని హేమచల నరసింహా స్వామి ఆలయంలో ఓ జంట వివాహం చేసుకుంటున్నారు. తలంబ్రాల కార్యక్రమం జరుగుతుండగా అనుకోని అతిథిలా కోతికి అక్కడికి వచ్చింది. నూతన వధువరుల తలపై దూకింది. దీంతో కొత్త జంటను కోతి ఆశీర్వదించింనట్టు అంత భావించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story