- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూపర్ స్టార్ తో మోనాల్ గజ్జర్ స్టెప్స్

X
దిశ, సినిమా: బిగ్ బాస్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది. బిగ్ బాస్ నుంచి ఇలా బయటకు వచ్చిందో లేదో వెంటనే హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్ చేసేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. దీంతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల్లోనూ నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ ఐటెం సాంగ్ చేసే అవకాశం చేజిక్కించుకుందని సమాచారం. ప్రస్తుతం దుబాయిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ సినిమాస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేశ్ హీరోయిన్ కాగా పరశురాం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Next Story