- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన మోహన్‌బాబు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తనను టార్గెట్ చేస్తూ యూట్యూబ్‌లో దూషిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోల రూపంలో, బూతులతో కామెంట్ల రూపంలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెహన్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోహన్‌బాబు తన లీగల్ అడ్వైజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Advertisement
Next Story