ఇవాళ 9 మంది సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్

by Shamantha N |
ఇవాళ 9 మంది సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ, అస్సోం, యూపీ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, కేరళ, గుజరాత్ సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సీతారామన్, హర్షవర్ధన్, కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. కొవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు.

Advertisement

Next Story