- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొత్త టెస్టింగ్ ల్యాబ్‌లు.. నేడు ప్రారంభం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నేడు సాయంత్రం 3 కోవిడ్ కొత్త టెస్టింగ్ ల్యాబ్ లను ప్రారంభంకానున్నాయి. ఈ ల్యాబ్ లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ల్యాబ్ లను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మోడీ పలు అంశాలను ప్రజలకు సూచించనున్నారు.
Next Story