- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నుదుటి సైజ్ తగ్గించుకునేందుకు సర్జరీకి లక్షల్లో ఖర్చు చేసిన మోడల్.. నెటిజన్లు ఫైర్
దిశ, సినిమా: అమెరికన్ మోడల్ కెమిలా కొలోమన్ బ్రూక్ నుదుటి సైజ్ చిన్నగా(హెయిర్ లైన్ పొజిషన్ సర్జన్) చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇందుకోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించింది. తన ఫోర్ హెడ్ నార్మల్ కన్నా 2cm ఎక్కువగా ఉంటుందని, దీంతో అంధవిహీనంగా కనిపించేదాన్ని అని తెలిపింది. మోడలింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాక పదేళ్లుగా దీన్ని హ్యాట్ తో కవర్ చేస్తున్నానని, ఎలాగైనా ఫోర్ హెడ్ సైజ్ చిన్నగా చేసుకుని అందంగా ఉండేందుకు చేయగా.. ఇప్పుడు సక్సెస్ అయ్యానని చెప్పింది. ముందుగా తన నుదురు 8.5cm ఉండగా ప్రస్తుతం 5.5 cm ఉందని టిక్ టాక్ ద్వారా తెలిపింది.
సర్జరీ జరిగాక కొన్ని రోజులు కనీసం కనుబొమ్మలు కూడా కదిలించలేక పోయానని చెప్పింది. ప్రస్తుతం నుదుటిపై లాంగ్ స్కార్ ఉన్నా.. త్వరలోనే తగ్గిపోతుందని డాక్టర్స్ చెప్పారని తెలిపింది కోలోమన్. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంది. అయితే తన పార్ట్నర్ మాత్రం సపోర్ట్ ఇవ్వడం విశేషం.