- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పోర్న్ వీడియోలు చూస్తున్నప్పుడు.. చేస్తే తప్పేంటి?
దిశ, సినిమా: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో తన వల్ల ఇబ్బందులు పడ్డ మోడల్స్, యాక్టర్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మోడల్ సాగరిక సోనా సుమన్ పోర్న్ వీడియోలు చేసేందుకు రాజ్ కుంద్రా తనను చాలా ఇబ్బంది పెట్టాడని.. న్యూడ్ ఆడిషన్ చేయాలంటూ ఒత్తిడి చేశాడని మీడియా ముందు ఓపెన్ అయింది. దీంతో తనపై అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వాపోయింది. సోషల్ మీడియాలో వల్గర్ మెసేజ్‌లు సెండ్ చేస్తున్నారని బాధపడింది. వీటన్నింటితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నానన్న సాగరిక.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్ చేస్తూ రాజ్ కుంద్రా ఏం తప్పుచేశాడని అడుగుతున్నారని, పోర్నోగ్రఫీ వెబ్ బిజినెస్ తన వల్లే మూతపడిందని వేధిస్తున్నారని వివరించింది. పోర్న్ వీడియోలను చూస్తున్నప్పుడు చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారని, తన లైఫ్ డేంజర్‌లో ఉందని తెలిపింది. బెదిరింపు కాల్స్ గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పింది.
తొడలు మందంగా ఉన్నాయే.. హీరోయిన్‌పై కామెంట్స్
ఆడవేషంలో విమానంలోకి.. వాష్ రూమ్ లో అలా కనిపించి
Follow Disha Cinema official Facebook page https://www.facebook.com/Dishacinema