Colston Julian: మోడల్‌పై బాలీవుడ్ ప్రముఖుల అత్యాచారం..

by Jakkula Samataha |   ( Updated:2021-05-30 08:09:58.0  )
Colston Julian: మోడల్‌పై బాలీవుడ్ ప్రముఖుల అత్యాచారం..
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫొటోగ్రాఫర్‌ కోల్‌స్టన్ జూలియన్‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. జూలియన్‌తో సహా తొమ్మిది మంది తనపై అత్యాచారం చేశారని 28 ఏళ్ల మోడల్ ఆరోపించగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

నిందితుల్లో నిర్మాత కొడుకు, బాలీవుడ్ టాలెంట్ మేనేజర్, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మోడల్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 376N, 354, 34 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతుందని, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Advertisement

Next Story