- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొబైల్ అన్నపూర్ణ పథకం ప్రారంభం
by Ramesh Goud |
X
దిశ, హైదరాబాద్: నగరంలో ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని అమీర్‌పేటలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకలి సమస్య ఏర్పడరాదనే ఉధ్దేశంతో అన్ని ప్రాంతాల్లో అన్నపూర్ణ కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.
Tags: Telangana, Hyderabad, GHMC, Annapurna
Advertisement
Next Story