- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జర్నలిస్ట్ రవికుమార్ కు ఘన నివాళి

X
దిశ, మునుగోడు: సీనియర్ జర్నలిస్టు కర్నెరవికుమార్ 23వ వర్ధంతి వేడుకలు నారాయణపురంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరయ్యారు. జర్నలిస్ట్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్న తన సోదరుడు కర్నె రవికుమార్ ఆశయాలను నెరవేరుస్తానన్నాడు.
Next Story