- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవి రాలేదని ఎమ్మెల్యే తండ్రి రాజీనామా..
by Shyam |
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ సింగిల్ విండో చైర్మెన్ పదవి దక్కకపోవడంతో బిగాల కృష్ణమూర్తి తన విండో టీసీ పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు విండో కార్యదర్శి విష్ణు వర్ధన్‌కు తన రాజీనామాను పంపించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి నిజామాబాద్ డీసీసీబీ, డీసీఎంఎస్ సహకార ఎన్నికల్లో కృష్ణమూర్తి పోటీ చేశారు. సహకార ఎన్నికలో మొదట విండో టీసీ -1కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాక్లూర్ సొసైటీ చైర్మెన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే స్థాయిలో టీఆర్ఎస్ మద్దతుదారులు 13మంది గెలిచినా కృష్ణ మూర్తి చైర్మెన్‌గా ఎన్నుకోవడానికి సహకరించలేదు. గుంజిలి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువనేత రంజిత్ తల్లి గోపు లక్ష్మి విండో చైర్మెన్ కావడంతో కృష్ణ మూర్తి తన విండో టీసీ పదవికి రాజీనామా చేసారు.
Advertisement
Next Story