- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
16 నెలలు నిద్రలేని రాత్రులు గడిపా..!

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీలో ఉన్న 16నెలలు నిద్రలేని రాత్రులు గడిపానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అనర్హత వేటు వేస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే తనపై అనర్హత ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరారు. నాతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, జగన్ టికెట్ ఇస్తే కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఇన్నిరోజులు టీడీపీలో మనసు చంపుకొని ఉన్నానని తెలిపారు. వలస వచ్చిన నేతలే కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Next Story