- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్ అన్నదాతలకు శుభవార్త!
by Sridhar Babu |

X
దిశ, నర్సంపేట టౌన్: తుది దశలో ఉన్న రామప్ప – పాకాల చెరువు ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రాజెక్టులు కూడా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్నాయని, త్వరలోనే ప్రారంభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పైలాన్ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన క్షేత్ర స్థాయిలో పనులు ముగింపు దశలో ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టుతో రైతుల నీళ్ల కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
Next Story