- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జంపన్నవాగు ఉధృతిని పరిశీలించిన సీతక్క
by Anukaran |

X
దిశ, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి కొండాయి మధ్యలో ప్రవహిస్తున్న జంపన్న వాగు ఉధృతిని పరిశీలించారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో బ్రిడ్జి కృంగిపోయే అవకాశం ఉన్నందున లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.
Next Story