- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎయిమ్స్‌లో 20 బెడ్స్ ప్రారంభం
by Shyam |

X
దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీ నగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం తన కోటా నిధులతో ఏర్పాటు చేసిన నూతన బెడ్లను శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా ఎమ్మెల్యే కోటాలో మంజూరైన నిధులు రూ.50 లక్షలతో 20 నూతన బెడ్లు, 10 ఆక్సీజన్లు సిలిండర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story