- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేదు: సీతక్క
X
దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక రాగానే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువచ్చారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలు సభలు పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ అడ్డుకునేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను చూపించకుండా ఒత్తిడి చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. త్వరలోనే టీఆర్ఎస్ పాలన, కేసీఆర్‌ను గద్దె దించుతామని హెచ్చరించారు.
Advertisement
Next Story