- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎంఆర్ఎఫ్‌కు రూ.38లక్షల విరాళం
by Shyam |

X
దిశ, మెదక్: కరోనా కట్టడికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్‌కు వచ్చిన దాదాపు రూ.38లక్షల విలువైన చెక్కులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కరోనా నివారణకు ఏకశిళా ఎడ్యూకేషన్ సొసైటీ తరఫున రూ.25లక్షలు, మనోహర ఎడ్యూకేషన్ సొసైటీ తరఫున రూ.5లక్షలు, కిట్స్ వరంగల్ ఉద్యోగులు ఒక్క రోజు వేతనం రూ.7 ,78,871 అందజేశారు. వీటిమొత్తం రూ.37,78,871 విలువైన చెక్కులను అందుకున్న కేటీఆర్.. కళాశాల యాజమాన్యాలు, ఉద్యోగులను అభినందించారు.
tags: corona donations, cmrf, mla sathish kumar, husnabad, medak, ktr, virus, trs, ekashila education society, manohara education society, kits warangal employees
Next Story