ఆస్పత్రి నుండి ఇంటికి చేరిన ఎమ్మెల్యే రోజా

by srinivas |
MLA Roja
X

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా ఆస్పత్రి నుంచి డిచార్జ్ అయ్యారు. ఇటీవల ఆమె చెన్నై మలర్‌ ఆస్పత్రిలో రెండు మేజర్‌ సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. వైద్యులు చేసిన ఆపరేషన్లు విజయవంతం కావడంతో ఆమె తిరిగి చెన్నైలోని ఇంటికి వచ్చారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి వారి స్వగృహానికి చేరుకున్నారు. రోజా పూర్తిగా కోలుకునే వారకు చెన్నైలోని రెస్ట్ తీసుకోనున్నారని సెల్వమణి పేర్కొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed