- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అపోలో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా..

X
దిశ, వెబ్‌డెస్క్ : నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అందువల్లే ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యంగా ఉన్నారని సెల్వమణి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, రోజా ఆరోగ్యం పట్ల వైసీపీ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story