- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంగళగిరి ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ ఇచ్చింది. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో వాగు పోరంబోకు స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మించారని ఆర్కే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్కే వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిల్ వేయడంలో ఎమ్మెల్యేకు ఉన్న ఆసక్తి ఏంటని కోర్టు ప్రశ్నించింది.
Next Story