- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజాసింగ్ FB అకౌంట్ నిషేధం..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ :
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ అకౌంట్ (Face book) నిషేధానికి గురైంది. తమ విధానాలకు వ్యతిరేకంగా హింస, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన పోస్టులు పెట్టారని ఫేస్‌బుక్ ప్రతినిధులు వెల్లడించారు.
గతంలో కూడా రాజాసింగ్ పెట్టిన విద్వేషపూరిత పోస్టులను ఫేస్‌బుక్ సంస్థ పలుమార్లు తొలగించింది. కాగా, ఫేస్‌బుక్ కంటెంట్ పాలసీలను తరచూ ఉల్లంఘిస్తున్న వారిలో రాజాసింగ్ ప్రథమ స్థానంలో ఉన్నారని తేలింది.
Next Story