- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలందరికీ కేసీఆరే భర్త.. TRS ఎమ్మెల్యే రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.(వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ TRS ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
రాజయ్య.. లింగాల ఘనాపూర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కొత్త చీరలు కొనిచ్చి అవ్వ-అయ్యా, అత్తా-మామ, భర్త కూడా అవుతున్నాడని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. కాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మహిళలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు.
Advertisement
Next Story