- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

X
దిశ, గండిపేట్: నార్సింగి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో రూ.15 లక్షల వ్యయంతో నూతన వైకుంఠ రథాన్ని చైర్ పర్సన్ రేఖాయాదగిరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వైకుంఠ రథాన్ని కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, కమిషనర్ సత్యబాబు, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story