- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆ జీవోను ఉపసంహరించుకోవాలి’
by Shyam |

X
దిశ, నల్లగొండ: పోతిరెడ్డిపాడు ఎత్తు పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం మానుకోవాలని జగన్‌ను కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంపు అనైతికమని, తద్వారా సాగర్‌కు నీరు రాకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం… తన వాటా నీటిని వినియోగించుకోవాలే తప్ప తెలంగాణ వాటాలో భాగం అడగకూడదన్నారు. ఈ మేరకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని నోముల డిమాండ్ చేశారు.
Next Story