న్యాయవ్యవస్థపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2020-12-26 10:31:44.0  )
న్యాయవ్యవస్థపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: జడ్జీలు, న్యాయవ్యవస్థపై పూతల పట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు జడ్జీలేనా అంటూ ప్రశ్నించారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారా అంటూ మండి పడ్డారు. జడ్జీలు మీరు అవినీతికి పాల్పడవచ్చా అని ప్రశ్నించారు. ఇండ్ల పట్టాలను ఇవ్వడానికి తమ ప్రభుత్వం ఎంతో కష్టపడుతోందని చెప్పారు. కానీ వాటిని కొంతమంది నాయకులు స్టేలతో అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story