- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ
by Shyam |

X
దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో కరోనా బారిన పడి, హోం క్వారంటైన్ ఉన్న బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న హోం ఐసోలేషన్ కిట్లను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కరోనా పట్ల భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఆరోగ్యశాఖ వారికి అండగా ఉంటుందన్నారు. అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Next Story