- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర దుమారం రేపుతున్న TRS MLA మైనంపల్లి వ్యాఖ్యలు..(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే దాడిలో గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్‌గిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శ్రవణ్‌ను పరామర్శిచేందుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్, విజయశాంతి ఇతర బీజేపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. ఎమ్మెల్యే మైనంపల్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
దిశ.. దమ్మున్న వార్తలు..ఎప్పటికప్పుడు..6:00 PM EDITION
1. ఆఫ్ఘన్ తాలిబన్ల వశం
2. జాయింట్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతులు
3. జెండాను అవమానించిన ఎమ్మెల్యే
4. చట్టాలపై సీజేఐ సీరియస్ కామెంట్స్