- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి
by Shyam |

X
దిశ, మెదక్: టేక్మాల్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో పండించిన పంటలను రైతులు అమ్మడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేదే తమ ధ్యేయమన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని క్రాంతి చెప్పారు. దూరం పాటించి ప్రభుత్వ సూచనలు, సలహాలు గౌరవించి.. కరోనాను తరిమికొడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ శేరి జగన్మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: MLA Kranti, opened, paddy buying center, medak
Next Story