- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన
by Shyam |

X
దిశ, కుత్బుల్లాపూర్: ఇటీవల వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి అభినందించారు. అనంతరం 52 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Next Story