ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే నివాళి

by Shyam |
ఆచార్య జయశంకర్‌కు ఎమ్మెల్యే నివాళి
X

దిశ, తుంగతుర్తి: తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గాదిరి కిషోర్ నివాళి ఆరిపించారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోత్కూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story