- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామలింగారెడ్డి ప్రజా నాయకుడు: జగ్గారెడ్డి
by Shyam |

X
దిశ, సంగారెడ్డి: ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డికి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉందన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చురుకైన పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి జగ్గారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story