- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏ సమస్య వచ్చినా.. వెంటనే నాకు చెప్పండి : ఎమ్మెల్యే హరిప్రియ
by Sridhar Babu |

X
దిశ, ఇల్లందు: కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న జర్నలిస్టు శ్రావణ్‌రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బర్మావత్ సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Next Story