- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామా.. స్పీకర్‌కు లేఖ

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నాన్ పొలికల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Next Story