- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనాతో ఎమ్మెల్యే మృతి
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోన్నది. అది ఎప్పుడు ఎవ్వరిని చేరుతుందో అర్థంకావడంలేదు. చాలామంది కరోనా సోకి మృత్యువాతపడుతున్నారు. తాజాగా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ మృతిచెందారు. కరోనా సోకడంతో మే నెలలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
Next Story