- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మొక్కలు నాటడం.. సామాజిక బాధ్యత
by Shyam |

X
దిశ, ఎల్బీనగర్ : ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీ ఫేస్ 1, 2 లలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ, తమ ఇంటి ముందు, కాలనీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Next Story