ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంట విషాదం  

by Shyam |
ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంట విషాదం  
X

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సోదరుడు చిలుముల రంగారెడ్డి (66) సోమవారం కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా గ్యాస్ట్రాలజీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో చిలుముల కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నియోజకవర్గంలో అందరితో కలివిడిగా ఉండే రంగారెడ్డి మృతితో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed