- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సిరికొండకు శుభాకాంక్షలు చెప్పిన చల్లా

X
దిశ, పరకాల: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సిరికొండ మధుసూదనా చారిని గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే వెంట నడికూడ మండల జెడ్పీటీసీ కోడేపాక సుమలత కరుణాకర్, టీఆర్ఎస్ నాయకులు పాడి వివేక్ రెడ్డి, కోడేపాక సమ్మయ్యలు ఉన్నారు.
Next Story