- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే ఆనంద్.. కందుల కొనుగోలు కేంద్రం తనిఖీ
by Sridhar Babu |

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ శనివారం సందర్శించారు. ఆన్‌లైన్‌లో పేరు లేకపోయినా ఏ రైతు ఆవేదన చెందవలసిన అవసరం లేదన్నారు. అన్లైన్తో సంబంధం లేకుండా కందులు కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ ఎదుట రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
Next Story