'జగన్‌కు వాళ్లు రుణపడి ఉన్నారు'

by srinivas |
జగన్‌కు వాళ్లు రుణపడి ఉన్నారు
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు చూపుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అన్ని వనరులున్న నగరమని, సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed