- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Emmy Awards హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసిన ట్రాన్స్ ఉమన్..
దిశ, సినిమా : ఎంజే రోడ్రిగెజ్ చరిత్ర సృష్టించింది. మేజర్ యాక్టింగ్ కేటగిరిలో ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫస్ట్ ట్రాన్స్ ఉమన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎఫ్‌ఎక్స్ బాల్‌రూమ్ కల్చర్ పీరియడ్ డ్రామా ‘పోజ్’లో హౌజ్‌వైఫ్‌గా, నర్సుగా తన అమేజింగ్ పర్ఫార్మెన్‌తో ది టెలివిజన్ అకాడమీ అటెన్షన్ క్యాచ్ చేయగలిగింది. ఈ విషయంపై స్పందించిన రోడ్రిగెజ్.. తనకు జీవితంలోనే ఇది కీలకమైన క్షణమని నమ్ముతున్నట్లు తెలిపింది.
లీడింగ్ అవుట్ స్టాండింగ్ యాక్ట్రెస్‌గా ట్రాన్స్ ఉమన్ నామినేట్ కావడం.. LGBTQIA+ కమ్యూనిటీకి మరిన్ని అవకాశాలను విస్తరిస్తుందని అభిప్రాయపడింది. అకాడమీ తీసుకున్న నిర్ణయం అందరి కళ్లు తెరిపిస్తుందని అనుకుంటున్నానని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లను ప్రోత్సహిస్తూ.. విద్యావంతులను చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. ఈ నామినేషన్ ఎమ్మీ అవార్డ్స్‌లో LGBTQIA కమ్యూనిటీ ప్రాతినిధ్యానికి, ప్రత్యేకంగా ట్రాన్స్ రిప్రజెంటేషన్‌ను మార్క్ చేస్తుందని సంతోషం వ్యక్తం చేసింది.
The #Emmy nominees for Lead Actress in a Drama Series are:
@UzoAduba (#InTreatment)
Olivia Colman (@TheCrownNetflix)
Emma Corrin (@TheCrownNetflix)
Elisabeth Moss (@HandmaidsOnHulu)@MjRodriguez7 (@PoseOnFX)@JurneeSmollett (@LovecraftHBO)
#EmmyNoms #Emmys #Emmys2021 pic.twitter.com/6e6HYCpC2x— Television Academy (@TelevisionAcad) July 13, 2021