- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మిథున్ చక్రవర్తికి వై ప్లస్ కేటగిరి భద్రత..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి.. కేంద్ర హోంశాఖ ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. బెంగాల్‌లో ఎన్నికల వేళ మిథున్ చక్రవర్తి.. బీజేపీలో చేరారు.
Next Story