- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాలువలో గల్లంతైన మృతదేహాలు లభ్యం..!
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఎన్ఎస్పీ కాలువలోకి ఈతకు వెళ్లిన గంధం వాసు, తెల్లకుల హర్షవర్ధన్లు గల్లంతయ్యారు. దీంతో వీరిద్దరి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story