- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైనార్టీ గురుకుల ప్రవేశాలకు ఆహ్వానం
by Aamani |

X
దిశ, ఆసిఫాబాద్: మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో (ఇంగ్లీష్ మీడియం)5 వ తరగతి, ఇంటర్ ప్రథమ సవత్సరంలో ప్రవేశాలకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పుష్పాలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల మే 20 లోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ 8008753562, 966665558, 9121551611 సంప్రదించలనని పేర్కొన్నారు
Next Story